BREAKING
అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ
Date of Publish : 22 July 2026, 06:40 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఢిల్లీలో ఉద్రిక్తత కొనసాగుతోంది.. పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ ఆందోళన

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 06:40 AM
84 వీక్షణలు

ఢిల్లీలో ఉద్రిక్తత కొనసాగుతోంది.. పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ ఆందోళన

న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. అరెస్టయిన కాంగ్రెస్ నేతలను పోలీసులు మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు.

ఈ నేపథ్యంలో సోనియా గాంధీ మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ప్రియాంక గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలను కలిశారు. మరోవైపు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిరసన చేపట్టారు.

పోలీస్ స్టేషన్ ఎదుట కార్యకర్తలు ధర్నా నిర్వహిస్తూ నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పరిస్థితిపై అధికారులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.