BREAKING
thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం
Date of Publish : 07 April 2026, 07:37 pm
Posted by : కూనురు మధు

ధరల భారం ప్రభుత్వానిదే బాధ్యత

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / వెలిమినేడు
07 Apr, 2026 - 07:37 PM
145 వీక్షణలు

ధరల భారం ప్రభుత్వానిదే బాధ్యత 

​అంతర్జాతీయ యుద్ధాల నెపంతో నిత్యావసరాలు, గ్యాస్ ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి విమర్శించారు మంగళవారం చిట్యాల మండల పరిధిలో వెలిమినేడులో జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ యుద్ధ నివారణ చర్యలు చేపట్టకుండా అమెరికాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేరళ ఆదర్శ పాలనను విమర్శించే ముందు, సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, నెలికంటి నర్సింహా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్,మల్లం మహేష్, మండల నాయకులు అరూరి శ్రీను, పంది నరేష్,సుర్కంటి మోహన్ రెడ్డి,అరూరి దుర్గయ్య,శంభయ్య తదితరులు పాల్గొన్నారు.