BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 08 December 2025, 06:50 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రెవిన్యూ కార్యాలయం ముందు RCPI ఆధ్వర్యంలో ధర్నా

తెలంగాణ
08 Dec, 2025 - 06:50 AM
224 వీక్షణలు

కదిరి డివిజనల్ రెవిన్యూ కార్యాలయం ముందు RCPI ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి RDO కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది

NTODAY NEWS: కదిరి నియోజవర్గం రిపోర్టర్ - వినోద్ కుమార్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గం కదిరి పట్టణంలో నాయకులు గుజ్జల శేఖర్. సుగుణమ్మ. అరుణ్ మాట్లాడుతూ కదిరి పట్టణంలో కదిరి లక్ష్మీనరసింహస్వామికి గుడికి సంబంధించిన గోవులు విచ్చలవిడిగా సంచరిస్తూ అడ్డం వచ్చిన వారిపై దాడి చేస్తూ అందరికీ ఇబ్బందికరంగా మారాయి ఒక గోవు రెండు రోజుల క్రితం ఒక వ్యక్తిని పొడిచి చంపడం జరిగింది కనుక గుడికి సంబంధించినటువంటి గోవులన్నీ గోశాలకు తరలించాలి అని, కదిరి మున్సిపాలిటీ పరిధిలో విలువైన భూములన్నీ కబ్జా కి గురవుతున్నాయి దేవర చెరువు దగ్గర ఉన్నటువంటి గుడ్డి వీరన్న విగ్రహాన్ని ధ్వంసం చేసి స్థలాన్ని కబ్జా చేయడం జరిగిందని అక్కడ గుడ్డి వీరన్న కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసి గుడి వీరన్న పేరు మీద ఒక నేషనల్ పార్క్ ని ఏర్పాటు చేయాలని, అలాగే పొట్టి కోటాలు దగ్గర ఉన్నటువంటి స్మశాన వాటిక పూర్తిగా కబ్జాబ్ గురైంది కదిరి పట్టణంలో స్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతుంటే స్మశాన వాటికను కబ్జా చేస్తున్నారని, కదిరి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఎక్కడ చూసినా హోటల్స్ దగ్గర గొడవలు జరుగుతున్నాయి, కొంతమంది యువకులు వీలింగులు కొడుతూ ప్రజలను భయభ్రాంతి గురి చేస్తున్నారని, కదిరి పట్టణానికి ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మరియు సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని RDO కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ సి పి ఐ వాటి అనుబంధ సంఘ నాయకులు శ్రీ సత్య సాయి జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు స్వప్న మరియు గంగాద్రి. సరోజ.గంగులమ్మ. పెద్దింటి నరసమ్మ తదితరులు పాల్గొన్నారు Follow us on Website Facebook Instagram YouTube