BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 30 October 2025, 08:23 am
Posted by : NTODAY NEWS OFFICIAL

204 మైనారిటీ గురుకులాల్లో దోబీల బిల్లులను తక్షణమే చెల్లించాలి

తెలంగాణ
30 Oct, 2025 - 08:23 AM
232 వీక్షణలు
204 మైనారిటీ గురుకులాల్లో దోబీల బిల్లులను తక్షణమే చెల్లించాలి NTODAY NEWS:- సూర్యాపేట జిల్లా 204 మైనారిటీ గురుకులాల్లో దోబీల బిల్లులను తక్షణమే చెల్లించాలన్న గోపి రజక ➖ తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ▪ 2 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసి వృత్తిదారులను ఆదుకోవాలి ➖నాగలింగం తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ గురుకుల సంక్షేమ హాస్టళ్లలో పనిచేసే దోబీల సంవత్సర పెండింగ్ బిల్లులు తక్షణమే రిలీజ్ చేయాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక ప్రభుత్వాన్ని కోరారు. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ పట్టణంలో జిల్లా అధ్యక్షులు గూడెపు నాగలింగం అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక మాట్లాడుతూ గతంలో మైనారిటీ గురుకుల సంక్షేమ హాస్టళ్లలో పనిచేసే రజక వృత్తిదారులు ఆందోళన చేపట్టిన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరమని వారన్నారు. సంవత్సరం నుంచి ఉతికిన బట్టల బిల్లులు రాక రజక వృత్తిదారులు ఆర్థిక ఇబ్బందులతో ఆందోళనకు గురవుతున్నారని కాబట్టి వెంటనే 204 మైనారిటీ గురుకుల సంక్షేమ హాస్టళ్లకు 2 కోట్ల రూపాయల పాత బకాయిలు విడుదల చేసి వృత్తిదారులను ఆదుకోవాలి మైనారిటీ గురుకుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారిని గోపి రజక కోరారు. సమావేశంలో జిల్లా యూత్ అధ్యక్షులు ఉల్లెంగుల వెంకటేశ్వర్లు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమర్రాజు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube