BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 28 February 2026, 06:20 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బంగారు రుద్రాక్షమాల, హారం విరాళంగా సమర్పణ

తెలంగాణ
28 Feb, 2026 - 06:20 AM
190 వీక్షణలు
బంగారు రుద్రాక్షమాల, హారం విరాళంగా సమర్పణ NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున శ్రీశైల దేవస్థానానికి బాపట్ల దాతల అందజేత శ్రీశైల దేవస్థానానికి బాపట్లకు చెందిన కూరపాటి మాధవి మరియు కుటుంబ సభ్యులు బంగారు రుద్రాక్షమాల, బంగారు హారాన్ని విరాళంగా సమర్పించారు. దాతలు తెలిపిన వివరాల ప్రకారం, 43 గ్రాముల బంగారంతో రుద్రాక్షమాలతో పాటు త్రిశూలం, ఢమరుకం రూపొందించగా, 30 గ్రాముల బంగారంతో హారాన్ని తయారు చేయించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో ఈ ఆభరణాలను పర్యవేక్షకులు జి. రవికుమార్, ఆలయ ఇన్‌స్పెక్టర్ కె. మల్లికార్జునులకు అందజేశారు. అనంతరం దాతలకు రశీదు అందజేసి వేదాశీర్వచనం చేసి శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు అందించారు. — కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు శ్రీశైల దేవస్థానం ద్వారా జారీ #Srisailam #TempleDonation #GoldenRudraksha #DevotionalOffering #AndhraPradeshNews Follow us on Website Facebook Instagram YouTube