BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 10 March 2026, 03:14 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కళ్యాణ మండప నిర్మాణానికి రూ.25,000 విరాళం

తెలంగాణ
10 Mar, 2026 - 03:14 AM
342 వీక్షణలు

NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్

జగదేవపేట్ గ్రామంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో నిర్వహించే కళ్యాణ మహోత్సవాల కోసం నిర్మిస్తున్న నూతన కళ్యాణ మండపానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ మద్ధుల గోపాల్ రెడ్డి రూ.25,000 ఆర్థిక విరాళాన్ని అందజేశారు. కరీంనగర్‌లో మద్ధుల గోపాల్ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి కళ్యాణ మండప నిర్మాణ అవసరాన్ని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన గోపాల్ రెడ్డి వెంటనే విరాళాన్ని అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు లభించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఈ పవిత్ర కార్యక్రమంలో తనను భాగస్వామిగా చేసుకున్నందుకు ఆలయ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గంగయ్య, వైస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు సత్యనారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డి, మల్లా రెడ్డి, రాయమలు, వేణు, సతీష్, ప్రసాద్, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. #Karimnagar #Jagadevpet #TempleDevelopment #MaddulaGopalReddy #TelanganaNews