BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 July 2025, 08:41 am
Posted by : NTODAY NEWS OFFICIAL

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, స్వామి వివేకానంద విగ్రహ నిర్మాణ పూజా కార్యక్రమం

తెలంగాణ
20 Jul, 2025 - 08:41 AM
217 వీక్షణలు
హాజీపూర్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, స్వామి వివేకానంద విగ్రహ నిర్మాణ పూజా కార్యక్రమం NTODAY NEWS: బొమ్మలరామారం. యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, హాజీపూర్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్, స్వామి వివేకానంద విగ్రహ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం హాజీపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాల సమీపంలో గ్రామ యువకులు, పెద్దల సమక్షంలో ఆదివారం రోజున నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ,డా!!బి.ఆర్.అంబేడ్కర్ మరియు స్వామి వివేకానంద దేశానికి మార్గదర్శకులుగా నిలిచారు. వారి సేవలను స్మరించుకుంటూ ఈ విగ్రహాలు రాబోయే కాలంలో అందరికీ ఆదర్శవంతంగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం అని తెలిపారు.అంతేకాకుండా, గ్రామ అభివృద్ధిలో భాగంగా యువత నడుం బిగించి పనిచేస్తోందని, త్వరలోనే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్టు వెల్లడించారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి గ్రామ యువజన సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తుమ్మల నరసింహులు, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓరుగంటి రామస్వామి,భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, గ్రామ శాఖ గోండ్రు శీను, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube