BREAKING
thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం thumb చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb గుడిపాల మండలం లో విషాదం thumb గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం thumb చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb గుడిపాల మండలం లో విషాదం thumb గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి....
Date of Publish : 12 September 2026, 02:38 pm
Posted by : M. రాజశేఖర్

ద్రావిడ విశ్వవిద్యాలయం పీఆర్వోగా డాక్టర్ ఎస్. నరేష్ నియామకం

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
12 Sep, 2026 - 02:38 PM
9 వీక్షణలు

ప్రజా సంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నరేష్

కుప్పం | Ntoday News

ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రజా సంబంధాల అధికారిగా (PRO) డాక్టర్ ఎస్. నరేష్ నియమితులయ్యారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య వి. కిరణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పంలోని శ్రీనివాసవనంలో కొనసాగుతోంది. 

ఈ సందర్భంగా డాక్టర్ ఎస్. నరేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ప్రజా సంబంధాల అధికారిగా బాధ్యతలు అప్పగించిన విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

విశ్వవిద్యాలయంలో చేపడుతున్న అభివృద్ధి, విద్యా కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను మరింత పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తానని డాక్టర్ నరేష్ తెలిపారు.

విశ్వవిద్యాలయానికి సంబంధించిన కార్యక్రమాలు, విద్యా, పరిశోధన, అభివృద్ధి అంశాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో ప్రజా సంబంధాల విభాగం కీలక పాత్ర పోషించనుంది.