BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 15 August 2025, 08:19 am
Posted by : NTODAY NEWS OFFICIAL

విద్య ఉంటేనే జ్ఞానం.. విద్య ఉంటేనే ఉద్యోగం..

తెలంగాణ
15 Aug, 2025 - 08:19 AM
365 వీక్షణలు
విద్య ఉంటేనే జ్ఞానం.. విద్య ఉంటేనే ఉద్యోగం.. NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ నర్సాపూర్ నియోజకవర్గం ప్రతినిధి •చదువే అన్నింటికీ మూలం.(జగ్గంపేట గ్రామ మాజీ సర్పంచ్.బి ఆర్ యస్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు సికింద్లపురం పోచయ్య ) •గత 15 ఏళ్లుగా ఐదవ తరగతిలొ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సత్కారం • జగ్గంపేట పాఠశాల విద్యార్థులకు ప్రోత్సాహకం నర్సాపూర్  చిలిపిచేడు మండల జగ్గంపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.. గత 15 ఏళ్లుగా జగ్గంపేట ప్రాథమిక పాఠశాల్లో 5వ తరగతిలొ మంచి మార్కులు సాధించి మొదటి స్థానంలొ ఉండే విద్యార్థులకు బహుమతిని అందజేసి వారిని గ్రామపెద్దలు గ్రామస్తుల సమక్షంలో సత్కరిస్తారు గ్రామ మాజీ సర్పంచ్ సికింద్లపూరం పోచయ్య.. ఇ కార్యక్రమంలొ అయన మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని మంచి మార్కులు సాధించాలని. విద్య ఉంటేనే జ్ఞనం విద్య ఉంటేనే మంచి ఉద్యోగం సాధించవచ్చు అని విద్యార్థులకీ తెలిపారు.. తాను సర్పంచిగా ఉన్నప్పటినుండి ఐదవ తరగతిలో మంచి మార్కులు సాధించి మొదటి స్థానంలో ఉండే విద్యార్థులకు సత్కరం చేసి వారిని చదువుకోవాలని ప్రోత్సహించడం ద్వారా . వారు పై తరగతుల్లో కూడా మంచి విద్యను అభ్యసిస్తారని అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలియజేశారు.. ఈ ప్రోత్సాహక కార్యక్రమం మునుముందు కూడా కొనసాగిస్తూనే ఉంటానని తద్వారా విద్యార్థులు పోటీపడి చదివి మంచి మార్కులు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. Follow us on Website Facebook Instagram YouTube