BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 06 April 2026, 08:52 pm
Posted by : యామనూరి మల్లికార్జున

శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకున్న నంద్యాల ఎంపీ

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
06 Apr, 2026 - 08:52 PM
161 వీక్షణలు

జూపాడుబంగ్లా మండలం తర్తూరు గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకున్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి 

అనంతరం తర్తూరు గ్రామంలో అంతర్గత నిధులతో రూ.55 లక్షల వ్యయంతో, అలాగే భాస్కరపురం గ్రామంలో రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను అధికారులు, గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించడం జరిగింది.

గతంలో అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లు ఇప్పుడు సిమెంట్ రోడ్లుగా మారడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందనే దానికి ఇది ఒక స్పష్టమైన నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సౌకర్యాలే మా ప్రాధాన్యత.

నంద్యాల పార్లమెంట్ను అన్ని రంగాలలో అభివృద్ధిపదంలో నడిపించడమే నా లక్ష్యం గా పయనిస్తున్నాను, ఆరోగ్య రంగం,  స్వచ్ఛ భారత్ -స్వచ్ఛ నంద్యాల పార్లమెంట్ అభివృద్ధి  దిశగా  పయనిస్తున్నాము. అని తెలిపారు.