BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 04 April 2026, 09:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎండలు మొదలయ్యాయంటే… ఏ పండు బెస్ట్?

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 09:31 PM
185 వీక్షణలు

ఎండలు మొదలయ్యాయంటే… ఏ పండు బెస్ట్?

ఎండాకాలం మొదలైతే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది పుచ్చకాయ. పుచ్చకాయ తింటే శరీరం చల్లబడుతుందని చాలా మంది భావిస్తారు. ఇది నిజమే. అయితే పుచ్చకాయకంటే ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే పండు ఉందని చాలా మందికి తెలియదు. అదే ఖర్బూజ (మస్క్ మెలన్). ఖర్బూజలో పుచ్చకాయ కంటే సుమారు మూడు రెట్లు విటమిన్ A ఉండటం వల్ల కళ్ల ఆరోగ్యం, చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో 90 శాతం నీరు ఉండటంతో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అలాగే విటమిన్ C సమృద్ధిగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తక్కువ కాలరీలు ఉండటం వల్ల బరువు నియంత్రణకు అనుకూలంగా ఉంటుంది. అధికంగా ఉన్న పొటాషియం గుండెపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. పుచ్చకాయ, ఖర్బూజ పండ్లను కలిపి ఫ్రూట్ సలాడ్‌గా తీసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.