BREAKING
thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన
Date of Publish : 06 July 2026, 08:41 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

లగ్జరీ రిసార్ట్‌లో వ్యభిచారం.. 52 మంది అరెస్ట్

జాతీయం అంతర్జాతీయం
06 Jul, 2026 - 08:41 PM
92 వీక్షణలు

డెహ్రాడూన్ | NTODAY NEWS

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యభిచార ముఠా గుట్టును ఉత్తరాఖండ్ పోలీసులు ఛేదించారు. ప్రసిద్ధ జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ సమీపంలోని రామ్‌నగర్ ప్రాంతంలో ఉన్న ఓ విలాసవంతమైన రిసార్ట్‌పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

దాడి సమయంలో రిసార్ట్‌లో వ్యభిచార కార్యకలాపాలతో పాటు రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో మొత్తం 52 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అలాగే, ఒక మైనర్‌తో పాటు మొత్తం 10 మంది మహిళలను పోలీసులు రక్షించారు. సంఘటన స్థలంలో లభ్యమైన ఆధారాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ ముఠా కార్యకలాపాల వెనుక ఉన్న నిర్వాహకులు, ఇతర సంబంధిత వ్యక్తులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.