BREAKING
thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు..
Date of Publish : 06 July 2026, 08:14 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

పహల్గాం ఉగ్రదాడి కేసు ఛార్జిషీట్‌లో LeT చీఫ్‌ పేరు

జాతీయం
/ తెలంగాణ
06 Jul, 2026 - 08:14 PM
103 వీక్షణలు

జాతీయం | NTODAY NEWS

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌లో హఫీజ్ సయీద్ పేరును చేర్చింది.

ఈ ఉగ్రదాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, వారిలో హిందువులను లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీయగా, ప్రపంచ దేశాలు కూడా దాడిని తీవ్రంగా ఖండించాయి.

ఈ ఘటన అనంతరం భారత్ 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద మౌలిక వసతులపై ప్రతిదాడులు చేపట్టింది. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.