BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 25 March 2026, 02:20 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఎంపీ నిధుల నుండి వెంటనే అధునాతన బస్సు సెంటర్లు నిర్మించాలి.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
25 Mar, 2026 - 02:20 PM
133 వీక్షణలు

ఎంపీ నిధుల నుండి వెంటనే అధునాతన బస్సు సెంటర్లు నిర్మించాలి. 

రాజంపేట పార్లమెంటు నుండి మూడుసార్లు గెలిపించిన పుంగనూరులో కనీసం ఒక బస్సు షెల్టర్ కూడా నిర్మించలేకపోవడం మంచిది కాదు. ఎండలు మండుతున్నాయి బస్సు షెల్టర్లు ఎక్కడ 

 ఎంపీ నిధుల నుండి వెంటనే అధునాతన బస్సు సెంటర్లు నిర్మించాలి. ఎండాకాలం కాబట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాలి. మరియు ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి 

 భారీ మెజార్టీ ఇచ్చిన పుంగనూరు ప్రజల కనీస అవసరాలను పట్టించుకోకపోవడం అన్యాయం.  ఎంపీ  ఇప్పటికైనా స్పందించి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి తన ఎంపీ లాండ్స్ కింద నిధులు మంజూరు చేయాలి 

 కూలిపోయే స్థితిలో ఉన్న పాత బస్ షెల్టర్లను తిరిగి కొత్తగా నిర్మించాలి 

S. సజ్జాద్