BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 20 February 2026, 08:13 am
Posted by : NTODAY NEWS OFFICIAL

తొలి విడత శిక్షణ ముగింపు

తెలంగాణ
20 Feb, 2026 - 08:13 AM
167 వీక్షణలు
నూతన వార్డు సభ్యులకు తొలి విడత శిక్షణ ముగింపు సర్టిఫికెట్లు ప్రదానం NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలోని గ్రామాలకు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు నిర్వహించిన తొలి విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారం విజయవంతంగా ముగిసింది. మండల పరిధిలోని ఉరుమడ్ల గ్రామ రైతు వేదికలో ఈ నెల 19 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన శిక్షణ తరగతులు గ్రామీణ పరిపాలనలో ప్రజాప్రతినిధుల పాత్రను బలోపేతం చేసే దిశగా సాగాయి. శిక్షణలో ప్రధాన అంశాలు గ్రామ పంచాయతీ వ్యవస్థ పనితీరు అభివృద్ధి పథకాల అమలు విధానం గ్రామ సభ నిర్వహణ విధానాలు ఆర్థిక వ్యవహారాల నిర్వహణ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహారం, ప్రజలతో సమన్వయం వంటి అంశాల ప్రాధాన్యతను ట్రైనర్ యూసుఫ్ వివరించారు. శిక్షణ పూర్తిచేసుకున్న వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మండల ఎంపీడీవో ఎస్పీ జయలక్ష్మి, ఎంఫీఓ అనుముల కోటేష్, ప్రజాప్రతినిధులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. #Chityal #Nalgonda #WardMembers #TrainingProgram #RuralDevelopment #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube