BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపూర్‌లో నాటు కోళ్లకు విషప్రయోగం? thumb ● వైట్ ప్లేట్ వాహనాలతో ప్రయాణికుల తరలింపుపై టాక్సీ అసోసియేషన్ ఆందోళన thumb ● పైపులైన్‌ మరమ్మతులతో 131 ఆవాసాలకు తాగునీటి సరఫరా నిలిపివేత thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు thumb ● సంస్థాన్ నారాయణపూర్‌లో నాటు కోళ్లకు విషప్రయోగం? thumb ● వైట్ ప్లేట్ వాహనాలతో ప్రయాణికుల తరలింపుపై టాక్సీ అసోసియేషన్ ఆందోళన thumb ● పైపులైన్‌ మరమ్మతులతో 131 ఆవాసాలకు తాగునీటి సరఫరా నిలిపివేత thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు
మంచి మాట
Date of Publish : 28 October 2026, 01:17 pm
Posted by : SEETHA KIRAN KUMAR

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు డిమాండ్‌తో ఈటల రాజేందర్ జన సంకల్ప యాత్ర

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
28 Oct, 2026 - 01:17 PM
14 వీక్షణలు

రెండో రోజు యాత్రలో ఎనిమిది ప్రాంతాల్లో పర్యటన

హైదరాబాద్, అక్టోబర్ 28 | ఎన్ టుడే న్యూస్‌:

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను తరలించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ చేపట్టిన జన సంకల్ప యాత్ర బుధవారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను ప్రకటించారు.

యాత్ర సాగనున్న ప్రాంతాలు:

  1. అన్నోజీగూడ

  2. ఘట్కేసర్

  3. యమ్నంపేట్

  4. ఇస్మాయిల్ ఖాన్ గూడ

  5. రాంపల్లి

  6. కరీంగూడ

  7. రాంపల్లి దాయారా

  8. కీసర

ఈ ప్రాంతాల్లో యాత్ర కొనసాగనుంది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు డిమాండ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడమే యాత్ర ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు పేర్కొన్నారు.

రాత్రి బస: మేఘనా కన్వెన్షన్, కీసర.