BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 06 May 2025, 03:21 am
Posted by : NTODAY NEWS OFFICIAL

నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

తెలంగాణ
06 May, 2025 - 03:21 AM
310 వీక్షణలు
నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు --- సిఐ నాగరాజు నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో సిఐ నాగరాజు ఆధ్వర్యంలో నాకాబంధి నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడప రాదని నెంబర్ ప్లేట్లు లేకుండా, తిరిగితే వాహనాలను సీజ్ చేస్తామని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని , అలా ఇస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని సిఐ నాగరాజు హెచ్చరించారు, ఈ నాకాబంది నిర్వహణలో భాగంగా 20 వాహనాలను పట్టుబడ్డాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిట్యాల ఎస్ఐ ఎం ధర్మ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube