BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 March 2026, 02:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గేదెల దొంగలు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Mar, 2026 - 02:13 PM
200 వీక్షణలు

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం పావులవారిగూడెం గ్రామ పరిధిలో గేదెల దొంగతనానికి పాల్పడిన నలుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫిబ్రవరి 26 రాత్రి సమయంలో కొబ్బరి తోటలో ఉన్న షెడ్డు నుండి రెండు గేదెలు, ఒక లేగదూడను దొంగిలించారని తిరుమలపాలెం గ్రామానికి చెందిన బోడ బ్రహ్మయ్య ఫిర్యాదు చేయడంతో ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయినవారిలో మిడతా వెంకన్న, కడారి కృష్ణ, కడారి సురేష్, ఉప్పాటి సుబ్రహ్మణ్యం ఉన్నారు.

విచారణలో నిందితులు చెడు అలవాట్లకు బానిసై గేదెలను దొంగిలించినట్లు వెల్లడైంది.

ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, డీఎస్పీ శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో, భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో, ద్వారకాతిరుమల ఎస్ఐ సుధీర్ నేతృత్వంలో ఈ అరెస్టులు జరిగాయి.

కేసు దర్యాప్తులో పోలీసు సిబ్బంది లక్ష్మీనారాయణ, శివకృష్ణ, నాగార్జున, జయప్రకాశ్ బాబు సహకరించారు.