BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 April 2026, 03:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గిరిజన ఆశ్రమ పాఠశాలకు స్థలం కేటాయించాలని శాసనసభ్యులను కోరిన ఐటిడిఏ అధికారులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Apr, 2026 - 03:58 PM
138 వీక్షణలు

గిరిజన ఆశ్రమ పాఠశాలకు స్థలం కేటాయించాలని శాసనసభ్యులను కోరిన ఐటిడిఏ అధికారులు

చింతలపూడి: చింతలపూడి క్యాంపు కార్యాలయంలో, ఐటిడిఏ విద్యా విభాగం అధికారులు ఎమ్మెల్యే రోషన్ కుమార్ ని కలిసి గిరిజన ఆశ్రమ పాఠశాల కోసం స్థానిక స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

గిరిజన బాలుర వసతి గృహం మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు 240 విద్యార్థులతో కొనసాగుతూ, ఈ ఆశ్రమ పాఠశాల తరచుగా అభివృద్ధి చెందుతోంది. కానీ, పాఠశాల అభివృద్ధికి, క్రీడా స్థలానికి, అలాగే పాఠశాల భవనం నిర్మాణానికి ప్రత్యేకంగా రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించాల్సిన అవసరం ఉంది.

ఈ తరుణంలో ఐటిడిఏ ఉప విద్యాశాఖ అధికారి శాసనసభ్యులు రోషన్ కుమార్ కి  ఆర్.సి.యంతో సంబంధం పెట్టి ఈ విస్తరణకు సహకరించాలని కోరారు.