BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 February 2026, 12:15 am
Posted by : NTODAY NEWS OFFICIAL

గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

తెలంగాణ
22 Feb, 2026 - 12:15 AM
282 వీక్షణలు
ధర్మపురిలో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: ధర్మపురి, గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ధర్మపురి పట్టణంలోని గోదావరి నది తీరాన నూతనంగా నిర్మించిన గంగమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమ విశేషాలు ప్రత్యేక పూజలు: ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం శాస్త్రోక్తంగా జరిగిన ప్రతిష్టా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అభివృద్ధి విన్నపాలు: భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో బోరు బావి తవ్వించాలని, ఆలయ రక్షణ కోసం ప్రహరీ గోడ నిర్మించాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. మంత్రి హామీ: విన్నపాలకు స్పందించిన మంత్రి బోరు బావి ఏర్పాటు, ప్రహరీ గోడ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. గోదావరి తీరాన గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం కలిగిస్తుందని, ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. #Dharmapuri #GangammaTemple #TempleInauguration #Godavari #TelanganaNews #DevotionalNews Follow us on Website Facebook Instagram YouTube