BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 22 June 2026, 06:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గూడూరులో ప్రీ-ప్రైమరీ సెక్షన్ల ప్రారంభం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 06:30 PM
101 వీక్షణలు

మహబూబాబాద్ జిల్లా గూడూరు ప్రాథమిక పాఠశాలలో 3 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారుల కోసం ప్రీ-ప్రైమరీ సెక్షన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గూడూరు ఎంఈఓ సుజాత చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ సెక్షన్లు ఏర్పాటు చేయడం వల్ల విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆమె తెలిపారు. గూడూరు మండలంలోని ఐదు పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ సెక్షన్లు ప్రారంభించినట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గూడూరు బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.