BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 13 August 2026, 06:04 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గ్రామాల్లో స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Aug, 2026 - 06:04 AM
72 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం చండ్రుపట్ల, నరసాపురం గ్రామాల్లో రాష్ట్రవ్యాప్త సామాజిక శంఖారావం కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వి. నాగరాజు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ స్మశాన వాటికలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉన్న స్థలాలను చెరువులు, రహదారుల పక్కన వినియోగించుకోవాల్సి వస్తోందన్నారు. అనేక ప్రాంతాల్లో వీధిలైట్లు, రహదారులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

స్మశాన వాటికలు లేని గ్రామాల్లో ప్రభుత్వం వెంటనే స్థలాలు కొనుగోలు చేసి, బోరు, షెడ్లు తదితర కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నాగరాజు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో ఆందోళన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో శ్రీను, రాము, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.