BREAKING
నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!!
Date of Publish : 02 April 2026, 08:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుడ్ ఫ్రైడే ఎఫెక్ట్… బూరుగుగూడెం కార్యక్రమానికి బ్రేక్!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 08:30 PM
227 వీక్షణలు

గుడ్ ఫ్రైడే ఎఫెక్ట్… బూరుగుగూడెం కార్యక్రమానికి బ్రేక్!

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో భారీగా జరగాల్సిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి అకస్మాత్తుగా బ్రేక్ పడింది. మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైన ఈ కార్యక్రమం గుడ్ ఫ్రైడే సందర్భంగా వాయిదా వేయబడినట్లు అధికారులు ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున హాజరుకావడానికి సిద్ధమవుతుండగా, వాయిదా వార్తతో కొంత నిరాశ నెలకొంది. అయితే త్వరలోనే కొత్త తేదీ ప్రకటించి మరింత ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు.

చాట్రాయి తహశీల్దార్ బి. బద్రు మాట్లాడుతూ, “తదుపరి తేదీ, సమయంపై స్పష్టత ఇచ్చే వరకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని తెలిపారు.