BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 05 June 2026, 02:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుండెపోటుతో ప్రధానోపాధ్యాయుడు దారావత్ విప్లవ్ కుమార్ మృతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jun, 2026 - 02:14 PM
342 వీక్షణలు

చాట్రాయి మండలం పోతనపల్లి ఎం.పి.యు.పి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దారావత్ విప్లవ్ కుమార్ జూన్ 5న గుండెపోటుతో కన్నుమూశారు. స్కూల్ అసిస్టెంట్ (గణితం)గా విధులు నిర్వహిస్తూ ప్రధానోపాధ్యాయుడిగా అదనపు బాధ్యతలు చేపట్టిన ఆయన ఆకస్మిక మరణం ఉపాధ్యాయ వర్గాలను తీవ్ర విషాదంలో ముంచింది.ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు 

విప్లవ్ కుమార్ మరణ వార్త తెలుసుకున్న చాట్రాయి మండల ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పార్ధివ దేహానికి ఎంఈవో-1 మాసగిరి శ్రీనివాస్, ఎంఈవో-2 బ్రహ్మాచారి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని సౌకర్యాలు, ఆర్థిక ప్రయోజనాలు కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటామని ఎంఈవోలు హామీ ఇచ్చారు. విప్లవ్ కుమార్ సేవలను ఉపాధ్యాయులు, విద్యార్థులు స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.