BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 April 2026, 06:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుంటూరు...భక్తులకు తృటిలో తప్పిన పెనుప్రమాదం

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Apr, 2026 - 06:32 PM
156 వీక్షణలు

గుంటూరు...భక్తులకు తృటిలో తప్పిన పెనుప్రమాదం

గుంటూరు గోరంట్ల వెంకటేశ్వరస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ వేడుకలు నిర్వహిస్తుండగా, పూలు చల్లటానికి ఏర్పాటు చేసిన డ్రోన్ ఒక్కసారిగా ధ్వజస్తంభానికి తగలడంతో కూలిపోయింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలు జరిగినా, పెద్ద ప్రమాదం తప్పింది. డ్రోన్ కూలడంతో భక్తులు ఆందోళన చెందారు. అయితే, అప్రమత్తంగా ఉన్న ఆలయ యాజమాన్యం పరిస్థితిని క్రమించుకొని, భక్తులకు ఎలాంటి గాయాలు సంభవించకుండా చర్యలు తీసుకున్నారు.