BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 02 April 2026, 07:16 pm
Posted by : కూనురు మధు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
02 Apr, 2026 - 07:16 PM
306 వీక్షణలు

NTODAY NEWS నల్గొండ జిల్లా:- చిట్యాల బహుజన రాజ్య స్థాపకుడు, మొగల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వీరయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతిని చిట్యాలలో గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ ​కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ 17వ శతాబ్దంలో మొగల్ పాలకుల నిరంకుశ పాలనలో సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చలించిన పాపన్న గౌడ్, ఒక సామాన్యుడిగా ఉంటే ఈ మార్పు సాధ్యం కాదని గ్రహించారని కొనియాడారు. గీత కార్మికుడిగా ఉంటూనే సైన్యాన్ని సమీకరించి, గెరిల్లా పోరాటంతో గోల్కొండ కోటను సైతం స్వాధీనం చేసుకున్న ధీశాలి ఆయన అని గుర్తు చేసుకున్నారు. కుల మతాలకు అతీతంగా బీద, బిక్కి ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి పాపన్న గౌడ్ అని కొనియాడారు ​పాల్గొన్న ముఖ్య నాయకులు

​ఈ కార్యక్రమంలో కనకదుర్గ అమ్మవారి గుడి చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్, గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు మారగోని రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కునూరి శంకర్ గౌడ్, కోశాధికారి రేగుల గడ్డ నరసింహ గౌడ్, ఉపాధ్యక్షులు పంతంగి వెంకన్న గౌడ్, ఉయ్యాల మల్లేష్ గౌడ్, కాసుల సత్యనారాయణ గౌడ్ మేకల సురేష్ గౌడ్, గీత కార్మికుల అధ్యక్షుడు కునురి అంజయ్య గౌడు, ప్రధాన కార్యదర్శి కునూరి శంకర్ గౌడ్, కాసుల రాములు గౌడ్, పెద్దలు పుల్లెంల కోటయ్య గౌడ్, పొన్నం లక్ష్మయ్య గౌడు, దేశగొని బాలరాజు గౌడ్, బొడ్డు శంకర్ గౌడ్, అతిధులు పాటి మాధవ రెడ్డి, రంగా వెంకన్న, సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు మరియు నాతి శ్రీకాంత్ గౌడ్,కృష్ణా గౌడ్ తదితరులు పాల్గొన్నారు