BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 13 July 2025, 08:43 am
Posted by : NTODAY NEWS OFFICIAL

గౌడ్స్ అఫీషియల్స్, ప్రొఫెషనల్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ
13 Jul, 2025 - 08:43 AM
340 వీక్షణలు
గౌడ్స్ అఫీషియల్స్, ప్రొఫెషనల్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక. జిల్లా అధ్యక్షులుగా దంతూరి సైదులు గౌడ్ ఎన్నిక NTODAY NEWS:- రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆదివారం రోజున గౌడ హాస్టల్ నల్లగొండ నూతన జిల్లా కార్యవర్గం ఏర్పాటు కోసం GOPA దంతూరి సైదులు గౌడ్, నకరికంటి శ్రీనయ్య గౌడ్, సిద్దగోని పరమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నల్లగొండ జిల్లా గోపా నూతన కమిటీ అధ్యక్షులుగా దంతురి సైదులు గౌడ్, ప్రధాన కార్యదర్శిగా నేలపట్ల శ్రీధర్ గౌడ్ , ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా పంతంగి కరుణాకర్ గౌడ్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గోపా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సాయన్న గౌడ్ మాట్లాడుతూ GOPA ఉమ్మడి రాష్ట్రంలో 1975లో ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పుడు 50వ సంవత్సరం స్వర్ణోత్సవాలు జరుపుకునే సంవత్సరంలో కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోపాలు 1700 మెంబర్షిప్ తో కొనసాగుతున్న విషయం గుర్తు చేయడం జరిగింది. గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గోపాలో సభ్యులు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల ఆవిర్భావం ఆవిర్భావం జరిగిన తరువాత అందులో భాగంగా సూర్యాపేట జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, తెలియజేశారు ఈ కార్యక్రమానికి gopa రాష్ట్ర ఉపాధ్యక్షులు చెక్కిళ్ల మధుసూదన్ గౌడ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మీనయ్య గౌడ్, జి.వేణుబాబు గౌడ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ జాజుల లింగం గౌడ్ మరియు గౌడ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు రాంబాబు, కార్యదర్శి సోమశేఖర్ గౌడ్, తండు కృష్ణ, చైతన్య గౌడ్,దూసరి కిరణ్ గౌడ్, నిమ్మల పిచ్చయ్య గౌడ్, శంకర్ గౌడ్, రేకుల గడ్డ నరసింహ గౌడ్ , శ్రీ పంతంగి కరుణాకర్ గౌడ్, ఉయ్యాల రాములు గౌడ్, బాలగోని లింగయ్య గౌడ్, మార్క నరసింహ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube