BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 03 March 2026, 10:45 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మహిళాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

తెలంగాణ
03 Mar, 2026 - 10:45 AM
215 వీక్షణలు
మహిళాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: కేసీ కెనాల్ చైర్మన్ NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున మహానంది: మహిళల సాధికారతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని నంద్యాల కేసీ కెనాల్ ప్రాజెక్టు చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు శశికళ కొండారెడ్డి ఆధ్వర్యంలో ‘దీపం’ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, పొయ్యిలను పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బన్నూరు రామలింగారెడ్డి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు మేలు చేసే పథకాలను మరింత విస్తృతంగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ కంచర్ల శివయ్య, మండల క్లస్టర్ ఇంచార్జి నరాల చంద్రమౌళిశ్వర్ రెడ్డి, మండల యూనిట్ ఇన్చార్జి భాష్యం రాముడు గౌడ్, టిడిపి నాయకులు ఉల్లి మధు, పాశం శ్రీనివాసులు, హరి ప్రసాద్ రెడ్డి, గుద్దేటి నాగరాజు, గంగిశెట్టి మల్లికార్జున, రమాదేవి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. #Mahanandi #WomenEmpowerment #DeepamScheme #Nandyal #KC Canal #AndhraPradesh Follow us on Website Facebook Instagram YouTube