BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 19 June 2025, 08:06 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

గ్రామ స్మశాన వాటికను కాపాడాలి అని వినతి పత్రం అందించిన గోవింద తండవాసులు

తెలంగాణ
19 Jun, 2025 - 08:06 PM
332 వీక్షణలు
గ్రామ స్మశాన వాటికను కాపాడాలి అని వినతి పత్రం అందించిన గోవింద తండవాసులు NTODAY NEWS:యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలోని మర్యాల గ్రామంలో గురువారం రోజున నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో గోవింద్ తండా గ్రామపంచాయతీ సంబంధించిన గ్రామస్తులు గోవిందు తండా రెవెన్యూ పరిధిలో గల సర్వే నెంబర్ 1424 లో విస్తీర్ణం 2-1550 గుంటల భూమిలో మా తండా ప్రజలు ఎవరైనా చనిపోతే అట్టి భూమిలో దహన సంస్కరాలు, బొందలు పెట్టి స్మశాన వాటికగా మా తాతల కాలం నాటి నుండి వినియోగించుకుంటున్నాము అని,ఈ క్రమంలో కొంతమంది అక్రమదారులు అధికారులను తప్పుదోవ పట్టించి స్మశాన వాటికగా ఉన్న భూమిని ఎలాంటి విచారణ జరపకుండానే భూమి కబ్జా చూడకుండా స్మశాన వాటిక ఉపయోగించుకునే భూమిని ఇతరుల పేరు మీద రికార్డులో నమోదు చేసినారు అని కావున వారి పేరును తొలగించి శాశ్వతంగా గ్రామ కంట స్మశాన వాటికగా రికార్డు నందు నమోదు చెయ్యాలని గోవింద్ తండా ప్రజలు రెవెన్యూ సదస్సులో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మెగావత్ జైపాల్ నాయక్ ,లింగ నాయక్, పకీర నాయక్, శంకర్ నాయక్, శ్రీధర్ నాయక్, రాజ్ కుమార్ నాయక్, రమేష్ నాయక్, హిర్య నాయక్,రవుజయ్ నాయక్, రెడ్డి నాయక్, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube