BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 24 October 2025, 09:23 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అమడగూరు మండల కేంద్రంలోని వాల్మీకి విగ్రహ భూమి పూజ

తెలంగాణ
24 Oct, 2025 - 09:23 AM
244 వీక్షణలు
శ్రీ వాల్మీకి మహర్షి విగ్ర ఆవిష్కరణకి భూమి పూజకు తరలిరండి చిన్న వాల్మీకులు NTODAY NEWS: రిపోర్టర్ రామాంజనేయులు సత్యసాయి జిల్లా అమడగూరు మండల కేంద్రంలోని వాల్మీకి విగ్రహ భూమి పూజ నిర్వహించారు మండల పరిధిలోని ఆ మడుగురు స్థానిక జడ్పిహెచ్ పాఠశాల ఆవరణం ముందర నూతనoగా ఏర్పాటు చేస్తున్న శ్రీ వాల్మీకి మహర్షి విగ్ర ఆవిష్కరణ భూమి పూజకి మండలంలోని వివిధ గ్రామాల వాల్మీకి కుటుంబ సోదరులు బంధువులు శుక్రవారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ప్రతి ఒక్కరు హాజరుకావాలని నిరుగట్టి రవిశంకర్, చెవుటి నరసింహలు, మనికాయలు ఆంజనేయలు, జవుకుల ఆది, ఆసవృతప్ప సోము వెంకట శివ, మద్దె కేశవా, గ్యాది నాగరాజు, గుడ్ల ఆంజనేయులు, సోము ఉత్తప్ప, ఆకులవారిపల్లి శంకర, సోము చినగానపల్లి ఆది, రవి, మంజు, శివ, బొట్టు స్వామి, వనం సినా, సోలు కుంట్ల ఈశ్వరప్ప, కంచినగారి పల్లి ఆంజనేయులు, సుధాకర్ పిలుపు ఇచ్చారు ఇదే అందరికి ఆహ్వానంగా భావించి తరలి వచ్చి బాగ స్వాములు కావాలని ప్రతి కుల బందవులని కోరుకుంటూన్నాము అని తెలిపారు.  ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube