BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 27 June 2026, 12:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇబ్రహీంపట్నంలో ఘనంగా జోగి కుటుంబ వేడుకలు పాల్గొన్న కుప్పిరెడ్డి వెంకట రెడ్డి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 12:05 PM
139 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ సతీమణి శకుంతలాదేవి పుట్టినరోజు, అలాగే జోగి రాము–నాగలక్ష్మి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి, చాట్ల రాబర్ట్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జోగి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన, వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కుప్పిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ప్రజలతో ఎల్లప్పుడూ ఆత్మీయ అనుబంధం కలిగి ఉందని అన్నారు. శకుంతలాదేవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, జోగి రాము–నాగలక్ష్మి దంపతులు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కుటుంబ విలువలను, బంధాలను చాటిచెప్పే ఇలాంటి వేడుకలు అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొన్న నాయకులు, అభిమానులు జోగి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుని, దంపతుల ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలిపారు.