BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 27 March 2026, 04:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇన్‌స్టా పరిచయం... ప్రాణాంతక ప్రేమ!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 04:46 PM
190 వీక్షణలు

ఇన్‌స్టా పరిచయం... ప్రాణాంతక ప్రేమ!

ఏలూరు జిల్లా ఉంగుటూరులో విషాదం చోటుచేసుకుంది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువకుడు, వివాహిత మధ్య పెరిగిన అనుబంధం చివరకు ఆత్మహత్యతో ముగిసింది.

ఉంగుటూరుకు చెందిన మావుళ్లయ్య (24)కు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన రమ (34)కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది.

ఈ నెల 24న రమ శ్రీకాకుళం నుంచి ఉంగుటూరుకు చేరుకుంది. అనంతరం ఇద్దరూ వివాహం చేసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న రమ భర్త తీవ్రంగా మందలించడంతో మనస్తాపానికి గురైన ఈ జంట అదే రోజు సమీప కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టి, నిన్న ఇద్దరి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.