BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 14 April 2026, 12:36 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

జగిత్యాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

తెలంగాణ
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
14 Apr, 2026 - 12:36 PM
175 వీక్షణలు

జగిత్యాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు


​- విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్
​జగిత్యాల, ఏప్రిల్ 14 (న్యూస్):
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కలిసి జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే నేడు బడుగు, బలహీన వర్గాలకు హక్కులు లభిస్తున్నాయని కొనియాడారు. సమాజంలో అసమానతలు తొలగిపోవాలన్న అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు.
​పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అయిల్నేని వెంకటేశ్వర్ రావు, జగిత్యాల రూరల్ మండల అధ్యక్షుడు అయిల్నేని ఆనంద్ రావు, బిఆర్ఎస్ (BRS) నాయకులు, అంబేడ్కర్ అభిమానులు మరియు ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.