BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 09 April 2026, 06:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జగన్ వైఖరి మారకుంటే భవిష్యత్తు లేనట్లే!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Apr, 2026 - 06:30 PM
211 వీక్షణలు

జగన్ వైఖరి మారకుంటే భవిష్యత్తు లేనట్లే!

రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ భాగస్వామ్య తెలుగుదేశం, జనసేన, బిజెపి, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజా ఉద్యమం చేపట్టడం ద్వారా మాత్రమే జగన్ ప్రజాదరణ పొందగలరు, తప్ప శాపనార్ధాలు, పెడబొబ్బలు, హెచ్చరికలు ఏమాత్రం ఉపయోగపడవని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ విమర్శించారు. ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడుతున్న పత్రికలు, మీడియా తోడ్పాటు లేకుంటే ఏ రాజకీయ పార్టీ మనుగడ కొనసాగించలేదన్నారు. విమర్శ స్వీకరించే మనస్తత్వం ప్రతి రాజకీయ నాయకుడు అలవర్చుకొని, దానికి దీటైన జవాబు ఇచ్చే విధంగా వైఖరి మార్చుకోవాలని హరినాథ్ హితవు చెప్పారు. నేడు రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి-సాక్షి ఒక్కో రాజకీయ పార్టీకి ప్రచార సాధనాలుగా మారాయి అనటంలో సందేహం లేదన్నారు. అసత్యాలు రాస్తే తిరిగి ఖండనల రూపంలో పంపవచ్చు. కార్యాలయాలపై దాడులు చేయటం, యాజమాన్యాన్ని "మేము అధికారంలోకొస్తే మీ అంతు తేలుస్తాం" అని బెదిరించటం సరికాదని హరినాథ్ ఖండించారు.