BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 March 2026, 01:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రైతన్న మీకోసం కార్యక్రమం ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Mar, 2026 - 01:15 PM
246 వీక్షణలు

జనార్ధనవరం  గ్రామంలో  రైతన్న మీకోసం కార్యక్రమం ఘనంగా నిర్వహణ

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో “రైతన్న మీకోసం” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రైతుల సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలను సూచించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో చాట్రాయి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ పాల్గొని రైతులతో మమేకమయ్యారు. అలాగే జనార్ధనవరం గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు మాదాసు చిన్న పుల్లయ్య, నీటి సంఘం అధ్యక్షుడు వంగల సుబ్బారావు, బూత్ ఇన్‌చార్జ్ రామారావు, గ్రామ జనరల్ సెక్రటరీ రాచకొండ కృష్ణ తదితరులు హాజరయ్యారు.

అలాగే వంగల రమేష్, కొనకాల శ్రీనివాసరావు, కొనకాల శివయ్య, మంగళ లక్ష్మీనారాయణ, మాదాసు వెంకటనారాయణ, బండారు నాగరాజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా రైతుల సమస్యలు, పంటల పరిస్థితులు, నీటి వనరుల నిర్వహణపై చర్చించి అవసరమైన సూచనలు చేశారు.