BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 06 January 2026, 04:28 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

తెలంగాణ
06 Jan, 2026 - 04:28 AM
395 వీక్షణలు

తిరుపతి జనసేన జిల్లా కార్యాలయంలో హరిప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పుంగనూరు జనసేన నాయకులు

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు తిరుపతి జనసేన జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్‌ను పుంగనూరు నియోజకవర్గ జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుంగనూరు జనసేన నాయకులు కోలా సోమశేఖర్, పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ చిన్న రాయల్, పగడాల రమణ, శివ తదితరులు హాజరై పార్టీ బలోపేతం, పుంగనూరు నియోజకవర్గంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకెళ్లేలా సమన్వయంతో పనిచేయాలని డా. హరిప్రసాద్ నాయకులకు సూచించారు. పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నాయకులు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమాలపై కీలకంగా చర్చ జరిగినట్లు నాయకులు తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube