BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 September 2026, 09:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జూబ్లీ నగర్‌లో నూతన వేబ్రిడ్జి ప్రారంభం రైతుల సౌకర్యార్థం ఎంఆర్‌ఆర్ ఏపీ ఆయిల్ ప్యాడ్ కలెక్షన్స్ సెంటర్‌లో ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Sep, 2026 - 09:38 PM
0 వీక్షణలు

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీ నగర్ సమీపంలో ఎంఆర్‌ఆర్ (మోరంపూడి రంగారావు) ఏపీ ఆయిల్ ప్యాడ్ కలెక్షన్స్ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన వేబ్రిడ్జిని ఆదివారం ప్రారంభించారు. లింగపాలెం మాజీ ఎంపీపీ, లింగపాలెం సొసైటీ చైర్మన్ మోరంపూడి మల్లిఖార్జునరావు రిబ్బన్ కట్ చేసి వేబ్రిడ్జిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో నూతన వేబ్రిడ్జిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పంట ఉత్పత్తుల తూకం ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వం ఉండేలా ఈ సదుపాయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమానికి లింగపాలెం మండలంలోని పలు గ్రామాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన రైతులు, గ్రామస్తులు హాజరయ్యారు. నూతన వేబ్రిడ్జి అందుబాటులోకి రావడంతో రైతులకు తూకం విషయంలో మరింత సౌలభ్యం కలుగుతుందని స్థానికులు తెలిపారు.