BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 03 June 2026, 06:15 pm
Posted by : కూనురు మధు

జూన్ 2 నుండి 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక ముగింపు వారోత్సవాలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
03 Jun, 2026 - 06:15 PM
168 వీక్షణలు

జూన్ 2 నుండి 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక ముగింపు వారోత్సవాలు

నల్గొండ జిల్లా చిట్యాల పురపాలక సంఘం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" (99 రోజుల కార్యాచరణ) ముగింపు వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సచివాలయంలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఆదేశాల మేరకు జూన్ 2 నుండి 12 వరకు ఈ ముగింపు వారోత్సవాలు నిర్వహించనున్నారు.

​ఈ కార్యక్రమాల నిర్వహణపై  మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత  ఆధ్వర్యంలో కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది మరియు మెప్మా సిబ్బందితో ఒక ఉన్నత స్థాయి సన్నాహక సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ​ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చిట్యాల పట్టణంలోని వివిధ వార్డులలో ప్రజల భాగస్వామ్యంతో వార్డు సభలను నిర్వహించనున్నారు. ఈ సభలు క్రింది తేదీలలో జరగనున్నాయి:

​జూన్ 4 నుండి జూన్ 10 వరకు ముగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ పాలకవర్గం తెలియజేశారు...