BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 April 2026, 06:05 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జయహో అమరావతి... ఆనందోత్సాహాల్లో పోలవరం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Apr, 2026 - 06:05 AM
217 వీక్షణలు

జయహో అమరావతి... ఆనందోత్సాహాల్లో పోలవరం గ్రామానికి చెందిన చాగంటి రాధాకృష్ణ 

అమరావతికి చట్టబద్ధత దక్కడంతో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా “జయహో అమరావతి… జయహో అమరావతి” నినాదాలతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. క్యాంపు కార్యాలయంలో ముగ్గులు వేసి, దీపాలు వెలిగిస్తూ సంబరాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో  మంత్రి కొలుసు పార్థసారథి గారితో కలిసి చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన యువనేత చాగంటి రాధాకృష్ణ పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధి రాష్ట్ర ప్రగతికి కీలకమని, ఈ చట్టబద్ధతతో ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊపిరి లభిస్తుందని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమరావతి కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి ఇది గర్వకారణమని పేర్కొన్నారు.