BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 19 March 2026, 06:02 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కాజా టోల్ ప్లాజా వసూళ్లపై ప్రభుత్వ సీరియస్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 06:02 AM
142 వీక్షణలు

కాజా టోల్ ప్లాజా వసూళ్లపై ప్రభుత్వ సీరియస్

గుంటూరు: కాజా టోల్ ప్లాజా వద్ద కమర్షియల్ ట్యాక్స్ అధికారుల వసూళ్ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.

సీఎంఓ, డిప్యూటీ సీఎంఓ కార్యాలయాలతో పాటు నారా లోకేష్ కార్యాలయం కూడా ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

సోషల మీడియాలో వైరల్ అయిన వీడియోలతో ఈ ఘటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారుల అత్యుత్సాహంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బాపట్ల రేంజ్‌కు చెందిన డిసిటివో బాలాజీ నాయక్ వ్యవహారంపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎంఓ ఉన్నతాధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ఈ నివేదిక ఆధారంగా సంబంధిత అధికారిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.