BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 09 April 2026, 08:24 am
Posted by : V శ్రీనివాస్

​కాంగ్రెస్ కో-ఆప్షన్ సభ్యుల ప్రకటన: లక్సెట్టిపేట మున్సిపాలిటీలో నలుగురు ఎంపిక

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
09 Apr, 2026 - 08:24 AM
129 వీక్షణలు

లక్సెట్టిపేట మున్సిపాలిటీకి సంబంధించి నలుగురు నూతన కో-ఆప్షన్ సభ్యుల ఎంపికను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ అధికారికంగా ప్రకటించారు.

బుధవారం స్థానిక విశ్రాంతి భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు పారదర్శకంగా ఈ ఎంపిక జరిగిందని తెలిపారు. మొత్తం 15 మంది పోటీ పడగా, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని చింత సువర్ణ-అశోక్, సయ్యద్ తైసిన్ (ముస్లిం మైనారిటీ), తొగిటి నరసింహ చారి (బీసీ), మరియు నక్క జాకబ్ (క్రైస్తవ మైనారిటీ)లను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. మున్సిపాలిటీ చరిత్రలో తొలిసారిగా క్రైస్తవ మైనారిటీకి అవకాశం ఇవ్వడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేయడమే కాకుండా, నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని, ముఖ్యంగా గూడెం దేవస్థానానికి రూ. 75 కోట్ల నిధుల ప్రతిపాదనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి-నరసయ్య, వైస్ చైర్మన్ మోత్కురి రాజేశ్వరి సహా పలువురు కౌన్సిలర్లు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.