BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 10 April 2026, 10:24 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

మద్దుల గోపాల్‌రెడ్డిని కలిసిన రాంనూర్ కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
10 Apr, 2026 - 10:24 PM
137 వీక్షణలు

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ మద్దుల గోపాల్ రెడ్డిని  కలిసిన రాంనూర్ కాంగ్రెస్ నాయకులు

మద్దుల గోపాల్‌రెడ్డిని కలిసిన రాంనూర్ కాంగ్రెస్ నాయకులు

​కరీంనగర్ :-

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ మద్దుల గోపాల్ రెడ్డిని శుక్రవారం వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్‌లోని ఆయన నివాసంలో కలిసిన నాయకులు, గోపాల్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు.

​ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించారు. అనంతరం గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కార్యకర్తలు ముందుండాలని వారికి దిశానిర్దేశం చేశారు.

​పాల్గొన్న నాయకులు:

గోపాల్ రెడ్డిని కలిసిన వారిలో రాంనూర్ గ్రామానికి చెందిన వెల్గటూర్ మండల యూత్ జనరల్ సెక్రెటరీ కుశనపల్లి లక్ష్మణ్, సోషల్ మీడియా కన్వీనర్ కె. దుర్గయ్య, నాయకులు కుశనపల్లి తిరుపతి, లింగంపల్లి రమేష్, కుశనపల్లి కృపాకర్ తదితరులు ఉన్నారు.