BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 March 2026, 06:07 pm
Posted by : ఉపారపు శ్రీనివాస్

కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో శ్రీరామ నవమి వేడుకలు

తెలంగాణ
/ సిద్దిపేట
Reporter
ఉపారపు శ్రీనివాస్ వెల్గటూర్ మండల ప్రతినిధి
20 Mar, 2026 - 06:07 PM
147 వీక్షణలు

కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో శ్రీరామ నవమి వేడుకలు: బీఆర్ఎస్ అధినేతను ఆహ్వానించిన ఆలయ కమిటీ

ఎర్రవెల్లి: సిద్ధిపేట జిల్లా, రూరల్ మండలంలోని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  స్వగ్రామమైన చింతమడకలో శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి నూతన ధ్వజ స్తంభ ప్రతిష్ట మరియు శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి.

​ఈ నెల 25, 27 తేదీల్లో నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా కోరుతూ ఆలయ కమిటీ ప్రతినిధులు శుక్రవారం కేసీఆర్ గారిని కలిశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల వంశీధర్ రావు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ప్రతినిధులు ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ ని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

​కేసీఆర్ ని కలిసిన వారిలో ఆలయ కమిటీ ప్రతినిధులు ఆకుల రామ గౌడ్, పెండల గణేష్, బైరి నర్సింహా రెడ్డి, వాతం శివ, పడకండి విశ్వనాధం, ఎల్లప్పగారి పోచయ్య తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా గ్రామ విశేషాలను, ఉత్సవ ఏర్పాట్లను కమిటీ సభ్యులు కేసీఆర్ కి వివరించారు.