BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 21 March 2026, 07:06 am
Posted by : ఉపారపు లక్ష్మణ్

పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠకు మద్ధుల గోపాల్ రెడ్డికి ఆహ్వానం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
21 Mar, 2026 - 07:06 AM
179 వీక్షణలు

కిషన్ రావుపేట్ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠకు మద్ధుల గోపాల్ రెడ్డికి ఆహ్వానం: ఆలయ అభివృద్ధికి రూ.25,000 విరాళం

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట్ గ్రామంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీ మద్ధుల గోపాల్ రెడ్డిని గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు శనివారం ఆహ్వానించారు.

​ఈ సందర్భంగా మద్ధుల గోపాల్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధి నిమిత్తం ఆయన తన వంతు సహాయంగా రూ.25,000 (ఇరవై ఐదు వేల రూపాయలు) నగదును ముదిరాజ్ సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తి భావం వల్ల గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కోటిలింగాల ఆలయ చైర్మన్ మరియు ఉమ్మడి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి రమేష్, మాజీ ఎంపీటీసీ మాచర్ల రాజేందర్, గ్రామ శాఖా అధ్యక్షులు సత్యం, కుమ్మరి వెంకటేష్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్ట లక్ష్మణ్ పాల్గొన్నారు. అలాగే సంఘ సభ్యులు ప్రసాద్, వీరేష్, పోచయ్య, శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.