BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 20 April 2026, 08:59 am
Posted by : V శ్రీనివాస్

పిండం తినిపించేందుకు కాకిని కొనుగోలు చేసిన కుటుంబం!

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 08:59 AM
229 వీక్షణలు

కలికాలం వింత: పిండం తినిపించేందుకు కాకిని కొనుగోలు చేసిన కుటుంబం!

హైదరాబాద్‌లోని పురానాపూల్ శ్మశానవాటికలో వెలుగుచూసిన ఒక వింత ఘటన ప్రకృతిలో వస్తున్న మార్పులకు, మారుతున్న కాలానికి అద్దం పడుతోంది. హిందూ సంప్రదాయం ప్రకారం పితృదేవతలు కాకి రూపంలో వచ్చి పిండాన్ని స్వీకరిస్తారనే నమ్మకంతో ఒక కుటుంబం గంటల తరబడి వేచి చూసినా, నగరంలో పెరిగిన ఎండలు మరియు పట్టణీకరణ వల్ల ఒక్క కాకి కూడా దరిచేరలేదు. దీంతో చేసేదేమీ లేక, ఆ కుటుంబ సభ్యులు ముర్గి చౌక్ నుంచి ఒక కాకిని ప్రత్యేకంగా కొనుగోలు చేసి తెచ్చి పిండాన్ని ముట్టించడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. కనీసం ఆచారాల నిర్వహణ కోసం కూడా పక్షులను కొనుగోలు చేయాల్సిన దుస్థితి రావడంపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ‘కలికాలం అంటే ఇదేనేమో’ అంటూ జనం ఈ ఘటనపై చర్చించుకుంటున్నారు