BREAKING
ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు
Date of Publish : 20 April 2026, 06:11 pm
Posted by : M. రాజశేఖర్

కన్నడ శాఖలో బసవ జయంతి ఘనంగా జరిగింది

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
20 Apr, 2026 - 06:11 PM
174 వీక్షణలు

కన్నడ శాఖలో  బసవ జయంతిని ఘనంగా నిర్వహించారు. కన్నడ శాఖాధీపతి డా. ఎమ్మెస్ దుర్గా ప్రవీణ అధ్యక్షత వహించి, బసవ తత్వం మరియు ఆయన జీవన విధానంలోని విశిష్టతను విశదీకరించారు. 

ముఖ్య అతిథిగా ఆచార్య జయలలిత పాల్గొని, ఆధునిక సమాజంలో బసవ ఆలోచనల ప్రాముఖ్యతపై ప్రసంగించారు. పరిశోధక విద్యార్థులు 

రూపేష్ కుమార్, అభిషేక్, నటరాజ్, మంజునాథ్, అనిల్ కుమార్ బసవ జీవిత చరిత్ర, తత్వం మరియు ఆయన సేవల గురించి ప్రసం చేశారు.

ఈ కార్యక్రమాన్ని వ్యాసరావు, తీర్థప్రసాద్, సదాశివ సమన్వయం చేశారు. పరిశోధక విద్యార్థులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఉపకులపతి ఆచార్య ఎల్ సి మల్లయ్య , మరియు రిజిస్ట్రార్  ఆచార్య కిరణ్ కుమార్ ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడినందుకు శుభాకాంక్షలు తెలిపారు.   

డాక్టర్ పి ఎస్ గణేష్ మూర్తి

పి.ఆర్.ఓ ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం