BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 19 April 2026, 07:06 pm
Posted by : బాల్ధా భాస్కర్

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 43వ వారం జ్ఙానమాల కార్యక్రమం.

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
19 Apr, 2026 - 07:06 PM
282 వీక్షణలు

కొండమడుగు గ్రామంలో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి  43వ వారం జ్ఙానమాల  కార్యక్రమం.

ఆదివారం  కొండమడుగు గ్రామంలో ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి 43వ వారం జ్ఙనమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 

ముఖ్య అతిథులుగా 11 వార్డ్ నెంబర్ కడెం సంపూర్ణ కిరణ్ 

డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆలోచన విదానాన్ని ఆశయాలను ప్రజల్లోకి తీసుకొనివెల్లడానికి ఈ జ్ఙనమాల కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడుతుందని నేటీ యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అనుసరించి ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు అంబేద్కర్ తన యొక్క జ్ఙానంతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారు అన్నారు నేటి యువత మహనీయుల అడుగు జాడల్లో నడవాలని అన్నారు . ప్రజలందరూ ఈ జ్ఙానమాల  కార్యక్రమంలో ప్రతి ఆదివారం పాల్గొనాలని తెలియజేశారు 

అదేవిధంగా మంచి ఆలోచన తో స్కూల్ పిల్లలకి నోట్ బుక్కులు అందించడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు

ఈ కార్యక్రమంలో 

కొండమడుగు గ్రామ సర్పంచ్ కడెం పాండురంగం

కొండమడుగు గ్రామ ఉపసర్పంచ్ అరిగి శ్రీధర్

కొండమడుగు ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు  వార్డు సభ్యులు కాడిగళ్ల బాబురావు, కొండమడుగు , వార్డు సభ్యులు  దొడ్డి అఖిల రమేష్ , ఆర్ముల్లా లావణ్య శ్రీకాంత్,కనుక బోయిన కిషోర్, పెంటబోయిన భాను శ్రీ వేణు, బొడ్డు రజిత భాస్కర్, మంద భాస్కర్,  కడెం వెంకటేష్, 

మాజీ దేవస్థానం కమిటీ చైర్మన్ భూషపాక మల్లేష్,MRPS గ్రామ శాఖ ఉపాధ్యక్షులు చిన్నగల్ల లింగస్వామి, బొడ్డు శివ బాబు, చంద్రగాని కొండల్ , చిలకగూడెం జగన్, కడెం కృష్ణ, మునిగళ్ళ కృష్ణ , గంజి శివ, ముల్గారం ముఖేష్ , మనీ , నవదీప్, యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు