BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 30 April 2026, 04:59 pm
Posted by : బాల్ధా భాస్కర్

కొండమడుగు PACS సెంటర్ వద్ద రైతులకు చలివేంద్రం ఏర్పాటు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
30 Apr, 2026 - 04:59 PM
167 వీక్షణలు

కొండమడుగు PACS సెంటర్ వద్ద రైతులకు చలివేంద్రం ఏర్పాటు చేసిన కొండమడుగు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పంజాల ఆంజనేయులు గౌడ్.

ఈ కార్యక్రమంలో రైతులు మాజీ పీఏసీ చైర్మన్ వాకిటి సంజీవరెడ్డి , మాజీ జెడ్పిటిసి భాష బోయిన పెంటయ్య , సెంటర్ ఇంచార్జ్ ఒరగంటి లత గ్రామ ఉపసర్పంచ్ అరిగే శ్రీధర్ గారు, వార్డు సభ్యులు పెంటబోయిన భాను శ్రీ వేణు, దొడ్డి అఖిల రమేష్, బొడ్డు రజిత భాస్కర్, మంద భాస్కర్, మాజీ వార్డ్ సభ్యులు పెంటబోయిన రాము , కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగ గోపాల్ గౌడ్ , మాశెట్టి కృష్ణమూర్తి ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఆకుల శేషు హనుమంతరావు బండమీది శ్రీరామ్ గౌడ్, బాలబోయిన సురేష్ ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట మహేష్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంజి సాయి గారు, చిలుకగూడెం బాబురావు గారు, చిన్నగల రాము పాల్గొనడం జరిగింది.