BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 11 May 2026, 12:58 pm
Posted by : బాల్ధా భాస్కర్

కోనపురి రాములన్న కురుమ గారికి 12వ వర్ధంతి సందర్భంగా

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
11 May, 2026 - 12:58 PM
212 వీక్షణలు

కోనపురి రాములన్న కురుమ గారికి 12వ వర్ధంతి సందర్భంగా కేవైసీఎస్ కమిటీ ఘనంగా నివాళులర్పించడం జరిగింది

కోనుపురి సోదరులు రాములన్న కురుమ కి విప్లవ జోహార్లు నల్లగొండ జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం గ్రామం లో ఉద్యమాల విప్లవ వీరుడు బడుగు బలహీన వర్గాల ఉద్యమ కెరటం నింగికెగిసిన ధ్రువతార కోనపురి రాములన్న కురుమ గారికి 12వ వర్ధంతి సందర్భంగా కేవైసీఎస్ కమిటీ ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కుండే వెంకటేష్ కురుమ, కోశాధికారి రావుల ఐలయ కురుమ , కార్యదర్శి దెందే బిక్షం కురుమ, ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షులు కాల్నే మల్లేశం కురుమ, ఎల్బీనగర్ ఉపాధ్యక్షులు బండారి శ్రీశైలం కురుమ,యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జ్ కేమిడి ఉపేందర్ కురుమ దాసిరెడ్డిగూడెం గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.