BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 26 March 2026, 07:16 am
Posted by : కూనురు మధు

​కూతురిని అమ్మేసిన కసాయి తండ్రి

తెలంగాణ
/ నల్గొండ
26 Mar, 2026 - 07:16 AM
420 వీక్షణలు

​కూతురిని అమ్మేసిన కసాయి తండ్రి

తాతయ్య, అమ్మమ్మల ఆవేదన

నల్గొండ జిల్లా ​పెద్ద అడిశర్లపల్లి కలకలం

కన్నప్రేమను మరిచి, కన్నకూతురినే కాసుల కోసం విక్రయించిన అమానవీయ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అమ్మ లేని బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, ఆ పసికందును అమ్మకానికి పెట్టిన తీరు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే ​పెద్ద అడిశర్లపల్లి మండలం పెద్దగట్టు గ్రామానికి చెందిన ధనావత్ మధు భార్య ప్రసవ సమయంలో మరణించింది. భార్య మరణానంతరం ఆ పసికందు మధు సంరక్షణలోనే ఉంది. అయితే, కొంతకాలంగా పాప కనిపించకపోవడంతో అమ్మమ్మ, తాతయ్యలకు అనుమానం వచ్చింది. పాప గురించి ఆరా తీయగా, ఆ పాప చనిపోయిందని మధు సమాధానం చెప్పాడు. తండ్రి ప్రవర్తనపై అనుమానం కలిగిన బాధిత కుటుంబ సభ్యులు, మధు తన కూతురిని డబ్బుల కోసం ఎవరికో విక్రయించాడని ఆరోపిస్తున్నారు.